విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన 'యంగ్ ఆంధ్ర.. థ్రైవింగ్ ఆంధ్ర' ప్రత్యేక చర్చా వేదికపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఉపాసన కొణిదెల మధ్య సంభాషణ జరిగింది. వీరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.