నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని నాగసాన్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఆవరణను శుభ్రం చేస్తున్నారు. ఇక్కడ పనిచేసే స్వీపర్ విధులకు రాకుండా అధికార పార్టీ నాయకులతో తిరుగుతున్నారని, అందుకే విద్యార్థులతో పనిచేయిస్తున్నారని స్థానికులు మరియు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ పాఠశాలలో ఐదు తరగతులకు ఇద్దరు టీచర్లు ఉన్నారు.
కోస్గి పాఠశాలలో విద్యార్థులే స్వీపర్లు: ఆరోపణలు
Narayanpet




