అక్టోబర్‌లో దేశ వాణిజ్య లోటు ఏడాది గరిష్ఠంగా 39.88 బిలియన్ డాలర్లకు చేరింది. ఎగుమతులు 49.47 బిలియన్ డాలర్లుగా నమోదు కాగా, సరుకుల దిగుమతులు 89.35 బిలియన్ డాలర్లకు పెరిగాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ వల్ల బంగారం దిగుమతులు 5.51 బిలియన్ డాలర్లకు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు తెలిపారు.
అక్టోబర్‌లో $39.88 బిలియన్లకు చేరిన దేశ వాణిజ్య లోటు




