ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 15 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 21న తుది జాబితా ప్రకటిస్తారు. నవంబర్ 26న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఏపీ పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదల




