బెంగళూరుకు చెందిన దియా కృష్ణకుమార్, ఆదిత్య నటరాజన్ దంపతులు తమ ఐటీ ఉద్యోగాలను వదిలేసి 'వెల్‌ఫెడ్' అనే ఫుడ్ సబ్‌స్క్రిప్షన్ స్టార్టప్‌ను ప్రారంభించారు. రోజూ పోషకాహారం దొరక్క పడిన ఇబ్బందులతో ఈ బిజినెస్ ఐడియా వచ్చింది. ఇది ప్రారంభించిన 9 నెలల్లోనే రూ.56 లక్షల ఆదాయం సాధించింది.