ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది 48 గంటల్లో వాయుగుండంగా, ఆపై తుఫాన్‌గా మారొచ్చని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీ తీరంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ప్రఖర్ జైన్ సూచించారు.
ఏపీకి తుఫాను ముప్పు: 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం




