రేజర్ కంపెనీ 'హామ్మర్ హెడ్ V3 క్రోమా' పేరుతో కొత్త వైర్డ్ ఇయర్ఫోన్లను విడుదల చేసింది. ఇందులో Razer Chroma RGB లైటింగ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ (ANC), USB Type-C కనెక్టివిటీ ఉన్నాయి. ఇవి స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు ఉపయోగపడతాయని, గేమింగ్ మరియు మ్యూజిక్ ప్రియులకు అనుకూలంగా ఉంటాయని తెలిపింది.
Razer Hammerhead V3 Chroma: మార్కెట్లోకి కొత్త వైర్డ్ ఇయర్‌ఫోన్స్




