వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో తీవ్రమైన వేడి, కరువు, వ్యాధులు మరియు ఆహార కొరత ఏర్పడే ప్రమాదముందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. తన స్పందనను గ్రేడ్-3 అత్యవసర స్థాయికి పెంచింది. భారత్‌ను సెప్టెంబర్ 2026 వరకు అధిక ఆరోగ్య ముప్పు ఉన్న దేశాల జాబితాలో చేర్చినట్లు సంస్థ తెలిపింది.