మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' డబ్బింగ్ పనులు జరుగుతుండగా, హైదరాబాద్‌లో దర్శకుడు బాబీ మూవీలోని కాకా పాటను శేఖర్ మాస్టర్ నేతృత్వంలో తీస్తున్నారు. జనవరిలో ఈ రెండు సినిమాలు కేవలం వారం రోజుల వ్యవధిలో వస్తే ఏదో ఒక దానికి థియేటర్లు దొరకక నష్టం జరుగుతుందని ఫిలిం నగర్ టాక్.