మలబద్ధకం సమస్య నుంచి 30 నిమిషాల్లో ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాసు నీటిలో స్పూన్ సోంపు నానబెట్టి, రంగు మారేలా మరిగించాలి. చల్లారిన తర్వాత అర స్పూన్ ఆముదం, కొద్దిగా నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి ఉదయం పరగడుపున తాగితే మంచి ఫలితం ఉంటుంది.
మలబద్ధకం నివారణకు ఇంట్లోనే సులువైన చిట్కా




