స్టార్ స్పోర్ట్స్ ‘విన్నర్ స్టేస్ ఆన్’ ఛాలెంజ్‌లో విరాట్ కోహ్లీ తన అత్యుత్తమ వన్డే ఇన్నింగ్స్‌ను ఎంచుకున్నాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై చేసిన 43 పరుగుల ఇన్నింగ్సే తనకు బెస్ట్ అని తెలిపాడు. 183, 160, 2011 ప్రపంచకప్ ఫైనల్ ఇన్నింగ్స్‌ల కంటే దీన్నే ఎంచుకున్నాడు.
నా వన్డే బెస్ట్ ఇన్నింగ్స్ 43 పరుగులే: విరాట్ కోహ్లీ




