చలికాలంలో పిల్లలకు అరటిపండు తినిపిస్తే జలుబు చేస్తుందనే వాదనకు శాస్త్రీయ ఆధారాలు లేవు. జలుబు వైరస్‌ల వల్ల వస్తుంది. అరటిపండులోని పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు, ఐరన్ పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడతాయి. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని, ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారించడంలో ఎంతో సహాయపడతాయి.
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వవచ్చా?

Source: TV9 Telugu — Health



