ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని మరుట్లలో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని స్థానికులు తిరుగుబాటు చేశారు. పోలింగ్ బాక్సులను ఎత్తుకెళ్లి, బ్యాలెట్ పేపర్లను చించేశారు. వైసీపీ ఏజెంట్లను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, సీఐ రాజు పర్యవేక్షణలోనే రిగ్గింగ్ జరుగుతోందని వైసీపీ ఆరోపించింది.
మరుట్లలో రిగ్గింగ్‌పై ఆగ్రహం: బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లిన ప్రజలు
చిత్రణ