భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. 2023 వన్డే ప్రపంచకప్‌లో 24 వికెట్లు తీసిన మహమ్మద్ షమీ గాయం నుంచి కోలుకున్నా, అతనికి తగినన్ని అవకాశాలు ఇవ్వలేదని గంభీర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
గౌతమ్ గంభీర్ నిర్ణయాలపై విమర్శలు.. షమీ వ్యవహారంలో చర్చ




