టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌పై మాజీ కెప్టెన్ అజింక్య రహానే తన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రశంసలు కురిపించారు. గిల్ బ్యాటింగ్, ఆత్మవిశ్వాసం, ధైర్యంగా ఆడే తీరు అద్భుతమని తెలిపారు. ఆటలో ఫామ్ మారినా గిల్‌లోని ఆత్మవిశ్వాసమే అతడిని ప్రత్యేకంగా నిలబెడుతోందని రహానే పేర్కొన్నారు.
శుభ్‌మన్ గిల్‌పై ప్రశంసలు కురిపించిన అజింక్య రహానే




