చెమట, బిగుతుగా ఉండే దుస్తుల వల్ల వచ్చే తామర, గజ్జి, దురద వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ల నివారణకు ఇంట్లోనే ఔషధం తయారుచేసుకోవచ్చు. నాలుగు కర్పూరం బిళ్ళలను పొడి చేసి వాడటం వల్ల అందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మ సమస్యలు, మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
తామర, చర్మ సమస్యల నివారణకు కర్పూరంతో ఇంట్లోనే సహజ ఔషధం




