హైదరాబాద్ మీర్‌పేట్ పరిధిలోని జిల్లెలగూడ దత్తునగర్‌లో ఉన్న శ్రీలక్ష్మి రెసిడెన్సీలో అనిత (35) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అరుణ్ కుమార్ భార్య అయిన అనితను దుండగులు నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి హతమార్చారు. రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి పిల్లలు తండ్రికి సమాచారం అందించారు.
హైదరాబాద్లో మహిళ దారుణ హత్య: కాళ్లు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఘాతుకం
Hyderabad




