తెలంగాణలోని అండాల అక్రమ సేకరణ రాకెట్‌పై మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో డాక్టర్ హుస్సేన్ వెనుక ఉన్న రాజకీయ నాయకుల పాత్రపై ప్రశ్నించారు. సమాచారం ఇవ్వని పోలీసు, వైద్యారోగ్య శాఖల తీరును నిలదీశారు. నోటీసులు అందుకున్న 5 ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వాహకులు విచారణకు హాజరయ్యారు.
అండాల విక్రయాల రాకెట్‌పై రాష్ట్ర మహిళా కమిషన్ సమగ్ర విచారణ
Hyderabad




