హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అనారోగ్యంతో ఉన్న కూతురి మందుల కోసం సయ్యద్ సాధిక్ అనే వ్యక్తి మహ్మద్ నూరుల్లాఖాన్ జేబులోని రూ. 5,000 దొంగిలించాడు. పెట్రోల్ లీక్ అవుతోందని నమ్మించి ఈ చోరీకి పాల్పడ్డాడు. సాధిక్ గతంలోనూ పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.