న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరుగుతున్న రెండో వన్డేలో వర్షం కారణంగా ఆలస్యంగా టాస్ పడింది. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో బౌలింగ్ నిర్ణయం తీసుకున్నారు. తొలి వన్డేలోనూ భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
IND vs NZ 2nd ODI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్




