న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వెల్లింగ్టన్‌లో వర్షం కారణంగా మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. పిచ్‌పై తేమ ఉండటంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్‌కే మొగ్గు చూపాడు.
IND vs NZ 2nd ODI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్




