ఐపీఎల్ 2027 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మార్పులను ప్రారంభించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ట్రేడింగ్ చేసి ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌లను జట్టులోకి తెచ్చుకుని పేస్ దళాన్ని పటిష్టం చేసుకుంది. ఈ పరిణామంతో ఎస్‌ఆర్‌హెచ్‌లోని ప్రస్తుత ఆటగాళ్ల భవిష్యత్తుపై కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
IPL 2027: SRH జట్టులోకి ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్




