కేరళలో ఒక యువ వైద్యుడిపై దాడి చేసి, ఆయన వద్ద ఉన్న రూ. 3.50 లక్షల విలువైన వస్తువులను దోచుకున్నారనే ఆరోపణలతో 'మత్తు వదలరా' నటి అతుల్య చంద్ర, నటుడు బిబిన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.