భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 2013లో కోల్‌కతాలో అరంగేట్రం చేసిన ఆయన 64 టెస్టుల్లో 229 వికెట్లు పడగొట్టారు. 2023 డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆఖరి టెస్ట్ ఆడిన షమీ, తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ బీసీసీఐ, సీఏబీలకు కృతజ్ఞతలు తెలిపారు.
టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ




