ఒక చెరువులో చేపలు, పీత సంతోషంగా నివసించేవి. రోజువారీగా చేపలను వేటాడుతున్న కొంగకు, చేపలు జాగ్రత్తపడటంతో ఆహారం దొరకడం కష్టమైంది. దీంతో ఎక్కువ చేపలను పట్టుకోవడానికి ఆ కొంగ ఒక దుష్ట ఆలోచన చేసిందని ఈ నీతి కథ చెబుతోంది.