సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026-27 సీజన్ కోసం బిహార్ జట్టు కెప్టెన్‌గా యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యాడు. బీసీఏ సెలక్షన్ కమిటీ 17 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. వైభవ్‌కు వైస్ కెప్టెన్‌గా సూరజ్ కశ్యప్ వ్యవహరిస్తాడు. నవంబర్ 14న సౌరాష్ట్రతో బిహార్ తొలి మ్యాచ్ ఆడనుంది.