హైదరాబాద్‌లోని మూసారాంబాగ్ బ్రిడ్జిని గత ప్రభుత్వంలో కేటీఆర్ శంకుస్థాపన చేయగా, ఇటీవల రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత రెండు నెలలకే కేబుల్స్ కోసం ఫుట్‌పాత్‌ను తవ్వడంపై అధికారుల సమన్వయ లోపాన్ని తప్పుబడుతూ ప్రజలు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.