కీచక వైస్ ఛాన్సలర్ జానయ్యపై చర్యలు తీసుకొని తేజశ్రీకి న్యాయం చేయాలని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు వరుసగా రెండో రోజు ఆందోళన చేపట్టారు. ధర్నా చౌక్ వద్ద నిరసన తెలపడంతో పోలీసులు వారిని కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీసీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు.
తేజశ్రీకి న్యాయం చేయాలని ఆందోళన.. ప్రొఫెసర్లు, విద్యార్థుల అరెస్ట్
Hyderabad




