తెలంగాణలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న సీఎం రేవంత్ రెడ్డి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని ప్రారంభించనున్నారు. కులమతాలు, ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఇది వర్తిస్తుంది.
తెలంగాణలో కొత్తగా 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకం




