హైదరాబాద్లో ఆటో డ్రైవర్ల కోసం 'ఆటో నగర్ కాలనీ' పేరుతో 2,000 ఫ్లాట్లను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.220 కోట్లతో నాలుగు ప్రాంతాల్లో వీటిని నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హౌసింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీ గౌతమ్ దీనిపై జీవో జారీ చేశారు.
హైదరాబాద్ ఆటో డ్రైవర్లకు ఇందిరమ్మ ఇళ్లు.. రేవంత్ ప్రభుత్వం నిర్ణయం




