హైదరాబాద్ నుంచి బాసర వెళ్లే వారికి సంగారెడ్డి మీదుగా మరో ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులో ఉంది. పటాన్‌చెరు, NH-161 ద్వారా సంగారెడ్డి, జోగిపేట, పిట్లం, NH-161BB పై మద్నూర్ మీదుగా వెళ్లవచ్చు. NH-44లో రద్దీ వల్ల కలిగే ఇబ్బందులు తప్పి, 3 నుండి 4 గంటల్లోనే బాసర చేరుకోవచ్చు.
హైదరాబాద్ నుంచి బాసరకు కొత్త ప్రత్యామ్నాయ రూట్




