జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో 60 ఏళ్ల తర్వాత స్వామివారి నిజరూప దర్శనానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 15 నుండి 20 వరకు చందనోత్సవాలు, హోమాలు నిర్వహిస్తారు. సింధూర లేపనం తొలగించి మహాసంప్రోక్షణ చేశాక, నవంబర్ 20 నుండి డిసెంబర్ 29 వరకు భక్తులకు నిజరూప దర్శనం కల్పిస్తారు.
కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం.. 60 ఏళ్ల తర్వాత ప్రత్యేక ఏర్పాట్లు




