పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం ద్వారా రిస్క్ లేకుండా పొదుపు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వ భద్రత కలిగిన ఈ స్కీమ్‌లో వార్షికంగా 7.7 శాతం వడ్డీ లభిస్తుంది. రూ. 1,000తో ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్‌తో డిపాజిట్ చేయవచ్చు. రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 14.49 లక్షలు పొందే అవకాశం ఉంది.
పోస్టాఫీస్ ఎన్ఎస్సి స్కీమ్: రిస్క్ లేకుండా రూ. 4.5 లక్షల రాబడి




