కమల్ హాసన్ 23 ఏళ్ల క్రితం తన సినిమాకు ‘సండియార్’ అని పేరు పెట్టగా తీవ్ర వివాదం చెలరేగింది. తమిళనాడులో దేవర్ వర్గం, దళితుల మధ్య జరిగిన కుల ఘర్షణలతో ఈ పేరు ముడిపడి ఉంది. దళిత నాయకుడు కృష్ణస్వామి వ్యతిరేకించడంతో జయలలిత ప్రభుత్వం పోలీసు రక్షణ నిరాకరించింది.
23 ఏళ్ల నాటి కమల్ హాసన్ ‘సండియార్’ టైటిల్ వివాదం వెనుక కథ
చిత్రణ

