2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.20 వేలకు పైబడిన విరాళాల వివరాలను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. దేశవ్యాప్తంగా 1,735 మంది ద్వారా రూ.130.68 కోట్లు అందినట్లు తెలిపింది. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ పార్టీకి కేవలం రూ.28 లక్షల విరాళాలు మాత్రమే వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీకి అందిన విరాళాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవే వివరాలు!
చిత్రణ

