ఎండల తీవ్రతతో విద్యుత్ వినియోగం పెరిగి కరెంట్ బిల్లులు భారంగా మారడంతో జనం సోలార్ వైపు మొగ్గు చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘పీఎం సూర్యఘర్ – ముఫ్త్ బిజిలీ యోజన’ కింద రాయితీ ఇస్తున్నప్పటికీ, బ్యాంకర్లు విధిస్తున్న నిబంధనలు మరియు సిబిల్ స్కోర్ షరతుల వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
పీఎం సూర్యఘర్ పథకం: సోలార్ ప్యానెల్స్ దరఖాస్తుదారులకు బ్యాంకుల షాక్




