ఆన్‌లైన్ షాపింగ్‌లో నకిలీ ఉత్పత్తుల బారిన పడకుండా ఉండటానికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వేదికలపై జాగ్రత్తలు వహించాలి. అసాధారణమైన తక్కువ ధరలు ఉన్నప్పుడు ఇతర సైట్లతో పోల్చాలి. ఆర్డర్ చేసే ముందు సెల్లర్ పేరు, రేటింగ్స్, ఇతర కొనుగోలుదారుల అభిప్రాయాలను తప్పక పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆన్‌లైన్ షాపింగ్‌లో ఒరిజినల్ వస్తువులను గుర్తించడానికి చిట్కాలు




