'సమ్మర్ హాలిడేస్' అనే చిన్న సినిమా ప్రచారం కోసం నిర్మాత ధీరజ్ మొగిలినేని తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు పిల్లలు నివేదితా రత్న, దేవాన్ష్ ప్రధాన పాత్రలు పోషించారు. ధీరజ్ పలు వీడియో ఇంటర్వ్యూలు ఇస్తూ ఓటీటీ, థియేటర్ ట్రెండ్స్‌పై మాట్లాడి సినిమాను వార్తల్లో ఉంచుతున్నారు.
సినిమా ప్రచారంలో నిమగ్నమైన నిర్మాత ధీరజ్ మొగిలినేని




