డేటా సెంటర్లు అమెరికాకు నష్టం చేకూరుస్తున్నాయని అక్కడి ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. డెమోక్రాట్ల విజయం తర్వాత అక్కడ నియంత్రణలు మొదలవుతున్నాయి. ఏపీలో గూగుల్ వంటి డేటా సెంటర్ల ఒప్పందాలు ఇప్పటికే జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు వీటిపై తన ఆలోచనను మార్చుకోవాలని చర్చ జరుగుతోంది.