రిలయన్స్ జియో రూ. 10,000 ధరకు కొత్త దీర్ఘకాలిక ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 36 నెలల వ్యాలిడిటీ పొందుతారు. ఇందులో రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటాతో పాటు అపరిమిత 5G డేటా, ఓటీటీ స్ట్రీమింగ్, క్లౌడ్ స్టోరేజ్ ప్రయోజనాలు లభిస్తాయి.