ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఓటు హక్కు వినియోగించుకున్న పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి-2 ఎంపీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి గొడుగుల బంగార్రాజు గెలుపొందారు. నక్కపల్లి-1లో కూడా వైసీపీ అభ్యర్థి తుమ్మ కల్పన విజయం సాధించారని, ఈ ఫలితాలు అనితకు గట్టి షాక్ అని విశ్లేషకులు చెబుతున్నారు.
హోంమంత్రి అనిత ఓటు వేసిన ఎంపీటీసీ పరిధిలో వైసీపీ విజయం
చిత్రణ