విజయనగర సామ్రాజ్యంలో దొంగల బెడద ఎక్కువ కావడంతో ప్రజలు భయపడేవారు. సైనికులు దొంగలను పట్టుకోలేకపోయారు. రాత్రివేళ తన బంగారం, వెండి దోచుకెళ్లారని ఓ వ్యాపారి శ్రీకృష్ణదేవరాయలకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన రాజు, దొంగలను వెంటనే పట్టుకోవాలని సైన్యాధికారులను ఆదేశించారు. ఒక పాడుబడిన ఇంట్లో దొంగలు నివసించేవారు.