ఓటర్ ఐడీ అనేది 18 ఏళ్లు నిండిన వారికి కీలక గుర్తింపు పత్రం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పలువురి పేర్లను ఈసీ తొలగించింది. జాబితాలో పేరు లేనివారు తగిన ఆధారాలు సమర్పిస్తే మళ్లీ పేర్లను చేరుస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.