అస్సాంలో మినీ బస్సు, కంటైనర్ ట్రక్ ఢీకొన్న ప్రమాదంలో 24 మంది మరణించారు. గాయపడిన వారికి ఎలాంటి ఆలస్యం లేకుండా సాధ్యమైనంత మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడటమే తమ మొదటి ప్రాధాన్యమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.