అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన బాధితురాలైన బాలిక ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడిందని డాక్టర్లు తెలిపారని ఆమె తల్లి పార్వతమ్మ చెప్పారు. లోకేశ్ సార్ పాప బాధ్యత చూసుకుంటానని మాట ఇచ్చారని, దానికి తగ్గట్టుగానే ఆసుపత్రిలో మంచి చికిత్స అందిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
రాప్తాడు బాలిక ఆరోగ్యం మెరుగవుతోంది: చిన్నారి తల్లి




