మధ్యప్రదేశ్‌లో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. దీపావళి పండుగ గురించి మాట్లాడుతున్న సమయంలో రామ్ భగత్ అనే వ్యక్తి తన భర్త రాజేంద్రకు రసగుల్లా ఇచ్చారని ఆయన భార్య సుశీలా బాయీ చెప్పారు. రాజేంద్ర దాన్ని నోట్లో పెట్టుకుని నమలగానే ఒక్కసారిగా పేలుడు సంభవించి ఆయన మృతి చెందారని ఆమె తెలిపారు.