దేశంలో వందే భారత్ స్లీపర్ రైళ్లను రైల్వేశాఖ అందుబాటులోకి తెస్తోంది. ఈ రైళ్లలో తత్కాల్ టికెట్ల సదుపాయం ఉండదని స్పష్టం చేసింది. అలాగే డైనమిక్, ఫ్లెక్సీ ఫేర్ విధానాలు వర్తించవు. టికెట్ ధరలు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాయని, సాధారణ రిజర్వేషన్ ద్వారానే బుకింగ్స్ జరుగుతాయని వెల్లడించింది.
వందే భారత్ స్లీపర్లో తత్కాల్ టికెట్లు ఉండవు: రైల్వే నిబంధనలు




