హైదరాబాద్‌లో జరిగిన గిగ్ వర్కర్ల సంక్షేమ సభలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రమాద బీమా, ఆరోగ్య బీమా అందిస్తుందని తెలిపారు. ప్రతి 10 కిలోమీటర్లకు వైఫైతో కూడిన రెస్ట్ జోన్లు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.