పాకిస్థాన్‌లోని రావల్పిండి గుల్షానాబాద్‌లోని స్వగృహంలో టీవీ యాంకర్ రాబియా అహసాన్ తుపాకీ కాల్పుల్లో మరణించారు. ఈ కేసులో ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేసి అనుమానిత ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఫస్ట్ లేడీ అసీఫా భుట్టో జర్దారీ సంతాపం వ్యక్తం చేస్తూ నిష్పక్షపాత విచారణకు డిమాండ్ చేశారు.
పాకిస్థాన్లో టీవీ యాంకర్ రాబియా దారుణ హత్య.. భర్త అరెస్ట్




