సుమారు 70 మంది బాలికలను సోషల్ మీడియా, గేమింగ్ యాప్స్ ద్వారా లైంగికంగా వేధించిన ముంబైకి చెందిన బిలాల్ ఖాజీకి బ్రిటన్ కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కెమిస్ట్రీ పీహెచ్‌డీ కోసం వెళ్లిన ఇతను కనీసం 20 ఏళ్ల జైలు జీవితం తర్వాతే పెరోల్‌కు అర్హుడవుతాడు.